రవికుమార్ మొదటగా ఆర్. బి. చౌదరి నిర్మాణంలో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పుదువసంతం అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అతని పనితనం నచ్చి ఆర్. బి. చౌదరి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. 1990 లో రహమాన్, రఘువరన్ నటించిన పురియాద పుధిర్ రవికుమార్ కు దర్శకుడిగా తొలిచిత్రం. ఇది తర్క అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం. రవికుమార్ సాధారణ శైలియైన మసాలా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది.[2] .తర్వాత నటుడు విక్రమ్ తో పుదు కావ్యం అనే సినిమా రూపొందించాలనుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత రవికుమార్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాలు తీయడం తన శైలిగా మార్చుకుని శరత్ కుమార్ తో చేరన్ పాండియన్, నాట్టమై లాంటి విజయవంతమైన సినిమాలు చాలా తీశాడు. దాంతో సినీ పరిశ్రమలో అతను కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.[3]
కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది?
Ground Truth Answers: పుదువసంతంపురియాద పుధిర్పురియాద పుధిర్
Prediction: